VIDEO: డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు
KMR: జిల్లా నాగారంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలతో కిచెన్‌లో పనులు చేయిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే వయస్సు ఉన్న మైనర్ బాలికతో పనులు ఎలా చేయిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.