'రైతులు ఫార్మా ఐడి రిజిస్ట్రేషన్ వెంటనే నమోదు చేసుకోవాలి'

'రైతులు ఫార్మా ఐడి రిజిస్ట్రేషన్ వెంటనే  నమోదు చేసుకోవాలి'

KNR: హుజూరాబాద్, రంగాపూర్, రాంపూర్, పెద్దపాపయ్యపల్లి, దమ్మక్కపేట, ఇప్పల నర్సింగాపూర్, కాట్రపల్లి గ్రామాల రైతులు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ కోసం వెంటనే నమోదు చేసుకోవాలని ఏఈవో నిఖిల్ కోరారు. హుజూరాబాద్, కాట్రపల్లి శివారులో భూమి కలిగి ఉండి ఫార్మర్ రిజిస్టర్‌లో ఇంకా తమ వివరాలు నమోదు చేసుకోని రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్స్‌తో హాజరు కావాలన్నారు.