VIDEO: చాక్ పీసులతో ప్రతిభ చాటిన యువకుడు
NDL: డోన్ యువ కళాకారుడు మధుసుదన్ గౌడ్ శ్రీరామనవమి పండుగ సందర్భంగా 250 చాక్ పీసులను ఉపయోగించి ఒక చిన్న రామాలయాన్ని నిర్మించి అందరినీ ఆకట్టుకున్నారు. రాములవారి విగ్రహాన్ని కూడా అద్భుతంగా రూపొందించారు. ఈ అద్భుత కళాఖండాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చి, ఆయన ప్రతిభను ఎంతగానో ప్రశంసించారు.