VIDEO: నీట మునిగిన రహదారి.. ప్రజల ఇబ్బందులు

VIDEO: నీట మునిగిన రహదారి.. ప్రజల ఇబ్బందులు

శ్రీకాకుళంలోని గుజరాతిపేట నాయుడు చెరువు గట్టు వీధి పరిధిలో ఉన్న రహదారి చెరువును తలపిస్తోంది. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరదనీరు చేరడంతో ఈ విధంగా తయారైందని స్థానికులు తెలిపారు. సుమారు మోకాళ్లు లోతు వరకు నీరు ఉండడంతో ఈ దారిలో వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని దీనిపై అధికారులు స్పందించాలని తెలిపారు.