VIDEO: 'PHCలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి'

VIDEO: 'PHCలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి'

SRPT: తిరుమలగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుమలగిరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.