నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో కోనేరును ప్రారంభించిన వేమిరెడ్డి దంపతులు
★ సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం 
★ నెల్లూరు జీజీహెచ్‌ పిల్లల వార్డులో చెలరేగిన మంటలు
★ నెల్లూరులో SP బాలు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి