7మద్యం దుకాణాలకు 92 దరఖాస్తులు

7మద్యం దుకాణాలకు 92 దరఖాస్తులు

ASF: జిల్లాలో 7మద్యం దుకాణాలకు నిబంధనల ప్రకారం దరఖాస్తులు రాకపోవడంతో డ్రా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 28 నుంచి మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయగా 7 దుకాణాలకు 92 దరఖాస్తులు వచ్చినట్లు ఆసిఫాబాద్ ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ తెలిపారు. రెబ్బెన 20, గోలేటి 9, రవీంద్ర నగర్ 14, కాగజ్ నగర్ (సర్ సిల్క్) 17,జైనూర్ 11,జైనూర్ 12, సిర్పూర్ (U) 9 వచ్చాయి.