మహిళలకు చీరలు పంపిణీ చేసిన.. MLA

మహిళలకు చీరలు పంపిణీ చేసిన.. MLA

MHBD: బయ్యారం మండల కేంద్రంలో శనివారం మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA కనకయ్య మాట్లాడుతూ.. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందని, మహిళలకు వడ్డీలేని రుణాలు, పేదలకు ఉచిత సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం 29 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేశారు.