అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

TPT: వాకాడు రజక వీధి నందు షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం అయ్యింది. వాకాడు మండలం, వాకాడు రజక వీధి నందు షార్ట్ సర్క్యూట్‌తో దాసరి మనోహర్ పూరిల్లు బుధవారం రాత్రి దగ్ధమైంది. గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.