చింతల జుటూరులో కార్డన్ సెర్చ్

చింతల జుటూరులో కార్డన్ సెర్చ్

KDP: ఆపరేషన్ వజ్రప్రహర్‌లో భాగంగా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందుల సబ్ డివిజన్ పోలీసులు వేముల(మం) చింతల జుటూరులో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో పత్రాలు లేని 6 వాహనాలను స్వాధీనం చేసుకుని, గ్రామాలలో శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.