VIDEO: విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వాహణ

VIDEO: విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వాహణ

NRML: బైంసా పట్టణంలోని ఓ పాఠశాలలో శనివారం విద్యార్థులు మాక్‌ పోలింగ్‌(నమూనా ఎలక్షన్‌) నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఓటింగ్ విధానం, ఎలక్షన్ కౌంటింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోటీలో నిలిచిన విద్యార్థులకు గుర్తులు కేటాయించి పోలింగ్ నిర్వహించగా విద్యార్థులు ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో కెప్టెన్, వైస్ కెప్టెన్‌ను ఎన్నుకున్నారు.