'విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న AISF'

'విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న AISF'

KMM: విద్య రంగ సమస్యలపై AISF అలుపెరుగని పోరాటం చేస్తుందని విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు శివరామకృష్ణ తెలిపారు. ఇవాళ  ఖమ్మం SR&BGNR, మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో AISF 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తూ అనేక విజయాలు సాధించామని చెప్పారు. ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలన్నారు.