ITIలో ప్రవేశాలకు ఆహ్వానం

ITIలో ప్రవేశాలకు ఆహ్వానం

TPT: కోట మండలంలోని చిట్టేడు ఐటీఐలో 58 సీట్లు మిగిలాయి. వీటి కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి కోరారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 26వ తేదీలోగా కాలేజీలో దరఖాస్తులు ఇవ్వాలని చెప్పారు. ఐటీఐ చదివితే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.