VIDEO: గిరిజనుల డోలి కష్టాలు

VIDEO: గిరిజనుల డోలి కష్టాలు

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం భయ్యాడ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన నందిని అనే గర్భిణికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆమెను డోలిలో రేగిడి గ్రామం వరకు 4 కిలోమీటర్లు మోసుకువచ్చారు. అక్కడి నుంచి ఆటో సాయంతో కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.