VIDEO: లంబాడీల తొలగింపుపై ప్రభుత్వాలు స్పందించాలి: దాదిరావు

VIDEO: లంబాడీల తొలగింపుపై ప్రభుత్వాలు స్పందించాలి: దాదిరావు

ADB: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీలు చేస్తున్న డిమాండుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు అన్నారు. శుక్రవారం నార్నూర్ మండలంలోని సుంగాపూర్ 'చలో ఉట్నూర్' పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 23న ఉట్నూరులో జరిగే ధర్మ యుద్ధ సభకు ప్రతిఒక్కరు తరలిరావాలని కోరారు.