WTC ఫైనల్ టాస్ మాత్రమే గెలుస్తానేమో?: గిల్

WTC ఫైనల్ టాస్ మాత్రమే గెలుస్తానేమో?: గిల్

SAతో తొలి టెస్టులో IND మళ్లీ టాస్ ఓడిన సంగతి తెలిసిందే. INDను 8వ టెస్టులో నడిపిస్తున్న గిల్‌కి ఇది 7వ టాస్ ఓటమి. దీంతో ‘WTC ఫైనల్‌లోనే టాస్ గెలుస్తానేమో’ అని సరదాగా స్పందిస్తూనే INDను టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కి నడిపిస్తాననే ధీమా వ్యక్తంచేశాడు. అటు 2010లో కోల్‌కతాలోనే టాస్ గెలిచిన SAకు ఆ తర్వాత భారత్‌లో ఇదే తొలి టాస్ విన్.