WHAT'S TODAY
✦ AP: పలు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
✦ టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ
✦ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము
✦ TG: ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం
✦ పత్తి రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా BRS నిరసనలు
✦ దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ పర్యటన
✦ అత్యంత ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభం