VIDEO: ఎమ్మెల్యే గోరంట్లకు మంత్రి కితాబు

VIDEO: ఎమ్మెల్యే గోరంట్లకు మంత్రి కితాబు

E.G: రాజమండ్రిలో జోరుగా వర్షం కురుస్తున్నా పార్టీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారంటూ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి నారా లోకేష్ కితాబిచ్చారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గోరంట్ల చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంత్రి లోకేశ్ కాసేపు వారితో మాట్లాడారు.