VIDEO: శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు

VIDEO: శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు

KDP: ఉగాది,రంజాన్ పండుగలను పురస్కరించుకుని పులివెందులలోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు AO విశ్వనాథరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన సిబ్బందితో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 19, 20, 22 తేదీల్లో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.