పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం?
1. రౌలత్ సత్యాగ్రహం
2. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె
3. ఖేదా ఉద్యమం
4. చంపారన్ సత్యాగ్రహం
నిన్నటి ప్రశ్న: తాజాగా సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎంపికయ్యారు?
జవాబు: జస్టిస్ సూర్యకాంత్