VIDEO: ప్రజా సమస్యలపై MRO, MPDOకి వినతిపత్రం

VIDEO: ప్రజా సమస్యలపై MRO, MPDOకి వినతిపత్రం

KMM: ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా BJP మండల అధ్యక్షులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో శనివారం కొనిజర్లలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజా సమస్యలపై MRO, MPDOకి వినతి పత్రం అందజేశారు. రైతులకు సరిపడ యూరియా అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు.