స్టూడెంట్స్‌కు విజయ్ దేవరకొండ గుడ్‌న్యూస్

స్టూడెంట్స్‌కు విజయ్ దేవరకొండ గుడ్‌న్యూస్

విజయ్ తన భార్య రష్మికతో కలిసి స్వగ్రామమైన తుమ్మన్‌పేట గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ గృహప్రవేశంతో పాటు సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు ఘనంగా విందు ఇచ్చాడు. అలాగే, తమ ట్రస్టు ద్వారా అచ్చంపేట డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు విజయ్ ప్రకటించాడు.