VIDEO: లంగర్ హౌస్ మూసి వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

VIDEO: లంగర్ హౌస్ మూసి వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

HYD: లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసి సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటన స్థలానికి చేరుకున్న లాంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడా? లేక ఎవరైనా తెచ్చి ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.