విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
* విశాఖలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి నారాయణ
* జగదాంబలో అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి
* గూడెం కొత్తవీధిలో డీఈఈ గా పదోన్నతి పొందిన జేఈఈ కే. జ్యోతి బాబు
* కంచరపాలెంలోని ఉరివేసుకొని వ్యక్తి మృతి