VIDEO: 'లోక్ అదాలతును సద్వినియోగం చేసుకోండి'
BHPL: జిల్లా కోర్టులో ఈ నెల 28 వరకు జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలతును మండలంలోని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రేగొండ SI సుధాకర్ సూచించారు. ఇవాళ SI మాట్లాడుతూ.. చిన్న చిన్న పిట్టి కేసులు, యాక్సిడెంట్ కేసులు, భార్యాభర్తల కేసులు రాజీపడి పరిష్కరించుకోవచ్చని SI తెలిపారు. రాజీమార్గమే రాజా మార్గమని SI సుధాకర్ పేర్కొన్నారు.