VIDEO: నార్నూర్‌లో కొత్త లైబ్రరీ ప్రారంభం
ADB: ఆదివాసి, గ్రామీణ విద్యాభివృద్ధికి నార్నూర్ మేడల్ కేంద్రంలో కొత్త లైబ్రరీని కలెక్టర్ రాజర్షిషా గారి చేతుల ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టర్ లైబ్రరీ విద్యా అవకాశాలను పెంచుతుందని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, తదితరులు హాజరయ్యారు.