500 ఎకరాల్లో టీజీ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

500 ఎకరాల్లో టీజీ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం 500 ఎకరాల్లో.. 2 వేల మంది కూర్చునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్యానల్ చర్చలకు 6 సెషన్ హాళ్లు, సీఎం, ప్రముఖుల కోసం ఎంఐపీ హాల్ సిద్ధం చేశారు. వివిధ పథకాల ప్రదర్శనకు వీడియో టన్నెల్, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ప్రదర్శిస్తున్నారు. వీటిలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల వివరాలను ఆడియో, వీడియో స్ర్కీన్లు ఉంచారు.