VIDEO: రాజేంద్రనగర్‌లో రెచ్చిపోయిన దుండగులు

మేడ్చల్: రాజేంద్రనగర్‌లో రెచ్చిపోయిన దుండగులు. P&T కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా దంపతులకు కత్తులు చూపించి బెదిరించి 6 తులాల బంగారం, రెండు సెల్ ఫోన్లు లాకెళ్లారు. షిఫ్ట్ కారులో నలుగురు వచ్చినట్లు గుర్తింపు. దంపతులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ శ్రీనివాస్ తన బృందంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు.