ఇంటింటా ప్రచారం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే
NLG: చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెర్రీపోతుల సత్యనారాయణ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం ఈరోజు ఇంటింటా ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు.