అంతర్గాలలో టెన్షన్ వాతావరణం

అంతర్గాలలో టెన్షన్ వాతావరణం

PDPL: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికుల వివరాలు.. అంతర్గాల టీటీఎస్‌లో సర్పంచ్‌గా ఎన్నికైన అభ్యర్థి రవి నాయక్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపే క్రమంలో ఓడిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దీట్ల శంకర్ రెడ్డి, కార్యకర్తలు రవిపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిని గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.