VIDEO: ములుగులో ఘనంగా యూనిటీ మార్చ్

VIDEO: ములుగులో ఘనంగా యూనిటీ మార్చ్

MLG: జిల్లా కేంద్రంలో మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో భాగంగా యూనిటీ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు లంబాడా, కోయ దుస్తులు ధరించి, లంబాడి గీతాలకు అనుగుణంగా సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ఆకర్షణీయంగా నిలిచాయి. అనంతరం యువకులు, విద్యార్థులు జాతీయ జెండాలు చేత పట్టుకుని వందల సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.