ఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి

ఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు మూలపురుషుడని, తెలుగువారి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు చేశారని వివరించారు.