'సానుకూల స్పందన.. సమ్మెను విరమిస్తున్నాం'

'సానుకూల స్పందన.. సమ్మెను విరమిస్తున్నాం'

HYDలోని ప్రజాభవన్ లో విద్యుత్ చేతివృత్తుల జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. చర్చల అనంతరం సానుకూల స్పందన రావడంతో సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. వేసవిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం చర్చలకు ఎప్పుడు సిద్ధమని స్పష్టం చేశారు.