ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ నరసాపురంలో లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్
✦ లబ్ధిదారులు ఇల్లు పంపిణీపై జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
✦ భీమవరం సబ్ జైలు తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి
✦ కాళ్లలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అభివృద్ధి తెలిపే బ్రోచర్ ఆవిష్కరణ