ప్రారంభానికి సిద్ధంగా 15 తాగునీటి రిజర్వాయర్లు

HYD: జలమండలి పరిధిలో 15 తాగునీటి రిజర్వాయర్లు అందుబాటులోకి రానున్నాయి. ORR ఫేజ్-2 కార్యక్రమంలో భాగంగా 2,761 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించారు. కాగా.. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సర్వీస్ రిజర్వాయర్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. గుర్రం గూడ, విశాఖ నగర్ సుల్తాన్ పూర్, బోదిగుట్ట, గంధంగూడ, ఉస్మాన్ సాగర్లో ఏర్పాటు కానున్నాయి.