VIDEO: మండల సమావేశంలో TDP VS YCP

VIDEO: మండల సమావేశంలో TDP VS YCP

Akp: గొలుగొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ గజ్జల మణికుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. పట్టాదారు పాసుపుస్తకాలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటం ముద్రణ అంశంపై జడ్పీటీసీ సుర్ల గిరిబాబు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.