నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బోధన్‌లో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 4 ఎకరాల భూమిని మంజూరు చేసింది: MLA సుదర్శన్
★ చైనా మాంజాతో వ్యక్తులకు ప్రాణహాని జరిగితే హత్యానేరం కేసు నమోదు చేస్తాం: ఎస్పీ సాయిచైతన్య
★ నిజామాబాద్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన ఆటో డ్రైవర్
★ బాన్సువాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం