కిలో చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.220-250 మధ్య ఉంది. స్కిన్‌తో ఉన్న చికెన్ అయితే రూ.210గా ఉంది. వివిధ ప్రాంతాల ప్రకారం ధరలు ఇలా ఉన్నాయి.. ఖమ్మంలో స్కిన్ లెస్(రూ.230) వరంగల్(రూ.220), HYD(రూ.250), గుంటూరు(రూ.240), బాపట్ల(రూ.220), విశాఖపట్నం(రూ.280), అనంతపురం(రూ.200)గా పలుకుతోంది. HYDలో కిలో మటన్ రూ.900గా ఉంది.