'ఉచిత న్యాయ సహాయం ప్రతి ఒక్కరికి అందాలి'

'ఉచిత న్యాయ సహాయం ప్రతి ఒక్కరికి అందాలి'

SRPT: ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం అందించడానికి న్యాయ సేవాధికార సంస్థ ముందు ఉంటుందని సివిల్ జడ్జి & జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఫర్హిన్ కౌసర్ అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పేద ప్రజలకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచిత న్యాయ సహాయం అందుతుందని చెప్పారు.