నేడు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక హోమం

నేడు లక్ష్మీనరసింహస్వామి  ఆలయంలో ప్రత్యేక హోమం

SRPT: మునగాల మండలం పరిధిలోని రేపాల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు హోమం, లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఆలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిసర ప్రాంత భక్తులు పాల్గొనాలని కోరారు.