ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖేడ్ మండలం ర్యాకల్ గ్రామంలో విద్యావతి గోపాల్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అర్హులైన ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నారు.