దుద్దుకూరులో 'పోషణ్ పక్వాడా' కార్యక్రమం

దుద్దుకూరులో 'పోషణ్ పక్వాడా' కార్యక్రమం

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరులోని 5-6 అంగన్వాడీ సెంటర్లలో 'పోషణ్ పక్వాడా' కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీడీపీవో అధికారి మమ్మీ పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల పోషణ, శిశువులకు సరైన ఆహారం అందించడం వంటి అంశాలపై వివరించారు. తల్లులకు పోషకాహారపు అలవాట్లు, శుభ్రత, ఆరోగ్య సంరక్షణపై సూచనలు ఇచ్చారు.