117 పోస్టులు.. 3,110 దరఖాస్తులు

SRD: సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి శాఖలో 117 పోస్టుల భర్తీ కోసం 3110 దరఖాస్తుల వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి ఆదివారం తెలిపారు. పీడియాట్రిక్- 5, స్టాఫ్ నర్స్- 1,355, ఎంఎస్సీ నర్సింగ్- 12, ఎంఎల్‌హెచ్‌పీ-295, డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్- 53, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్- 36, ఫార్మసిస్ట్- 302 దరఖాస్తులు వచ్చాయన్నారు.