ఉత్తమ ప్రశంస పత్రాన్ని అందుకున్న DPRO

MHBD: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకే చేతులమీదుగా ఉత్తమసేవా ప్రశంసా పత్రాన్ని జిల్లా DPRO రాజేంద్రప్రసాద్ అందుకున్నారు.