నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నారా లోకేశ్ దంపతలు

నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నారా లోకేశ్ దంపతలు

GNTR: మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కల్యాణ మహోత్సవంలో మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున లోకేశ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. లోకేశ్ తన సొంత నిధులు రూ. 25 లక్షలతో ఆలయ రథాన్ని పునరుద్ధరించగా, నూతన రథంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు.