'డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి'

'డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి'

SRPT: డ్రగ్స్ రహిత సమాజానికి నేటి యువత కృషి చేయాలని, మాదకద్రవ్యాలకు, మత్తుకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని నడిగూడెం కళాశాల ప్రిన్సిపాల్ డి విజయ నాయక్, పల్లె దవాఖాన వైద్యుడు డాక్టర్ హరినాథ్‌లు తెలిపారు. ఇవాళ నడిగూడెంలోని KLN జూనియర్ కళాశాలలో ముక్తుభారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.