నేడు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే పర్యటన

KMR: తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో శుక్రవారం రోజున సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఉదయం 11 గంటలకు వస్తున్నట్లు తెలిపారు. అనంతరం KMR లో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.