చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కాణిపాకం వినాయకున్ని దర్శించుకున్న బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంజుషా దేశ్ పాండే
★ తిరుమలలో రూ.5 కోట్లు విలువ చేసే ఎర్ర చందనం స్వాదీనం
★ తిరుమల కృష్ణ తేజ అతిథి భవనం సమీప క్యూలైన్లలో భక్తుల మధ్య ఘర్షణ
★ కుప్పంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు