విద్యార్థులు పరామర్శించిన డీఈవో

SRD: లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం కూలి ప్రమాదానికి గురైన విద్యార్థులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం పరామర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని, కోరుకుంటున్నారని డీఈవో తెలిపారు.