వరంగల్ బల్దియాలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు
WGL: వరంగల్ బల్దియాలో పలు విభాగాల్లో ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేశారు. ఆనంద్‌ను కాశీబుగ్గ సర్కిల్ రెవెన్యూ అధికారిగా నియమించగా, శ్రీనివాస్‌కు 9, 10, 11 డివిజన్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. షహజాదీబేగంకు 1-3 డివిజన్లు, హబీబ్ పాషాకు ఇంజినీరింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ బాధ్యతలు, ఉమాదేవేందరుకు హార్టికల్చర్ బాధ్యతలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.